Description
#raitunestham #PanchapatraKashayam, #NaturalFarming, #OrganicFarming, #ChemicalFreeFarming, #TraditionalRice, #AncientRiceVarieties, #OrganicRiceFarming, #HerbalPestControl, #RamasubbaReddy, #NandyalFarmers, #ప్రకృతివ్యవసాయం, #పంచపత్రకషాయం, #పురాతనవరిసాగు, #సహజవ్యవసాయం, #RythuNestham @Raitunestham
ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఎర్నపాడు గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి ప్రకృతి వ్యవసాయంలో విజయవంతంగా సాగుతున్నారు. పురాతన వరి రకాలు పండిస్తున్నారు. పంచపత్ర కషాయాలతో పంటకు పోషణ.. చీడపీడల నివారణ చేస్తున్నారు. ఆ విశేషాలను ఇలా వివరించారు.
మరింత సమాచారం కోసం రైతు రామసుబ్బారెడ్డి గారిని 9502564721 ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు.
