Description
ఆంధ్రప్రదేశ్ చీరాల మండలం తులసి నగరం గ్రామంలో శ్రీమతి కుంచాల లక్మీ.. నాటుకోళ్ల ఫామ్ నిర్వహిస్తున్నారు. ఒకే చోట వెయ్యి కోళ్లు పెంచేలా ఏర్పాట్లు చేసి పెంచుతున్నారు. నాటు కోడి గుడ్ల ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. ఫామ్ నిర్వహణ తీరును ఇలా వివరించారు.
