Description
Watch ►
పేగుల్లో మంచి బ్యాక్టీరియా (Good Gut Bacteria) పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? గట్ హెల్త్ (Gut Health) మెరుగ్గా ఉండాలంటే ఫైబర్, ప్రోటీన్ ఎంత ముఖ్యం? కాన్స్టిపేషన్ (Constipation), గ్యాస్ట్రిక్ సమస్యలు (Gastric Problems), అసిడిటీ (Acidity), కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఆహారపు అలవాట్లు ఎలా కారణమవుతాయి?ఈ వీడియోలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కావ్య దందుకొరి గారు గట్ హెల్త్, గుడ్ గట్ బ్యాక్టీరియా, ఫైబర్ రిచ్ ఫుడ్స్, ప్రోటీన్ ఫుడ్స్, పెరుగు, ఫెర్మెంటెడ్ ఫుడ్స్, బ్యాలెన్స్డ్ డైట్ గురించి ముఖ్యమైన విషయాలు వివరించారు.ఈ వీడియోలో తెలుసుకోండి:- గుడ్ గట్ బ్యాక్టీరియా పెరగడానికి ఏ ఆహారాలు తీసుకోవాలి?- ఫైబర్, ప్రోటీన్ రెండూ ఎందుకు ముఖ్యం?- కాన్స్టిపేషన్ సమస్యకు కారణాలు ఏమిటి?- గ్యాస్ట్రిక్, అసిడిటీ సమస్యలు ఎందుకు వస్తాయి?- ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం మంచిదేనా?- రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు?- పప్పు తిన్నప్పుడు గ్యాస్ ఎందుకు వస్తుంది?- బిర్యానీతో కూల్డ్రింక్స్ తాగడం మంచిదేనా?- గట్ హెల్త్ కోసం ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి?మరిన్ని ఆరోగ్య విషయాల కోసం సుమన్ టీవీని Subscribe చేయండి.వైద్యపరమైన సమస్యలు ఉంటే నిపుణులైన వైద్యులను సంప్రదించండి.
#guthealth#GoodGutBacteria #Constipation #GastricProblems #DrKavyaDandokuri #sumantv #GutHealth #GoodGutBacteria #Constipation #GastricProblems #Acidity #ProbioticFoods #PrebioticFoods #FiberRichFoods #DigestiveHealth #SumanTV
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
