Description
Watch ►1 నెల Periods Skip అయితే PCOD / PCOS ఉన్నట్లేనా? | Irregular Periods | Dr. BINDHU BHARGAVI
ఒక నెల Periods రాకపోతే PCOD / PCOS ఉన్నట్లేనా? చాలామంది మహిళల్లో Periods Late అవ్వడం లేదా Skip అవ్వడం కనిపిస్తుంది. అయితే ప్రతి ఒక్కరికీ PCOD / PCOS సమస్యే కారణం కాదు!
అసలు Periods ఎందుకు Skip అవుతాయి? PCOD, PCOS మధ్య తేడా ఏంటి? ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
ఈ వీడియోలో తెలుసుకోండి:
- 1 నెల Periods Skip అయితే PCOD / PCOS ఉన్నట్లేనా?
- Irregular Periods రావడానికి కారణాలు ఏంటి?
- PCOD / PCOS లక్షణాలు ఎలా ఉంటాయి?
- Hormonal Imbalance వల్ల Periods ఆలస్యం అవుతాయా?
- Stress, Weight Changes వల్ల Periods Skip అవుతాయా?
- PCOS ని గుర్తించడానికి ఎలాంటి Tests చేస్తారు?
- Periods Regular అవ్వడానికి ఏం చేయాలి?
#PCOD #PCOS #PCODSymptoms #PCOSTreatment #IrregularPeriods #PeriodsProblem #MissedPeriods #HormonalImbalance #WomenHealth #WomensHealth #MenstrualHealth #PCODInTelugu #PCOSInTelugu #Gynecology #HealthTipsTelugu
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
