Welcome to YTUnity

One free SpiderTaz Network account works across every network site.

Featured creators

Creators on the SpiderTaz Network

Become a creator →

Knee Pain - మోకాలి లిగమెంట్ కట్ అయితే నడవడం కష్టమవుతుందా? | ACL TEAR | Dr. Vamsi Krishna

SumanTV Health Guide 7 days ago

Description

Watch ►Knee Pain - మోకాలి లిగమెంట్ కట్ అయితే నడవడం కష్టమవుతుందా? | ACL TEAR | Dr. Vamsi Krishna

మోకాళ్ళలో ACL (Anterior Cruciate Ligament) Tear అయితే ఎలాంటి సమస్యలు వస్తాయి? మోకాలి లిగమెంట్ కట్ అవ్వడం లేదా తెగిపోవడం వల్ల నడవడంలో ఇబ్బంది, మోకాలి నొప్పి, వాపు వంటి సమస్యలు వస్తాయా?

🔹 ACL Tear అంటే ఏమిటి?
🔹 మోకాలి లిగమెంట్ ఎలా దెబ్బతింటుంది?
🔹 ACL Injury వల్ల కనిపించే లక్షణాలు ఏమిటి?
🔹 ACL Tear అయితే Surgery తప్పనిసరా?
🔹 Latest Treatment Options ఏమిటి?

మోకాలి లిగమెంట్ గాయాల గురించి, సరైన Diagnosis మరియు Treatment గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకోండి.

👉 మోకాలి నొప్పి లేదా లిగమెంట్ గాయం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోండి.

#ACLTEAR #ACLInjury #KneeLigamentTear #మోకాలినొప్పి #KneePain #LigamentInjury #ACLReconstruction #KneeInjury #OrthopedicTreatment #SportsInjury #KneeTreatment #JointHealth #HealthTipsTelugu #TeluguHealth #DoctorAdvice

DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity