Description
Watch ►మూర్ఛ (Epilepsy) వస్తే చేతుల్లో తాళాలు పెడుతున్నారా? | Seizure First Aid | Dr. Karnati Uday Kumar
ఈ వీడియోలో తెలుసుకోండి:
✅ మూర్ఛ వ్యాధి (Epilepsy) అంటే ఏంటి?
✅ Seizure వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
✅ మూర్ఛ వచ్చినప్పుడు చేతుల్లో తాళాలు పెట్టవచ్చా?
✅ నోట్లో నీళ్లు లేదా ఇతర వస్తువులు పోయడం ఎందుకు ప్రమాదకరం?
✅ Seizure వచ్చిన వ్యక్తికి ఎలా First Aid చేయాలి?
✅ ఎలాంటి పరిస్థితుల్లో వెంటనే Hospital కు తీసుకెళ్లాలి?
🚨 Seizure First Aid – ముఖ్యమైన జాగ్రత్తలు:
వ్యక్తిని సురక్షితమైన ప్రదేశంలో పడుకోబెట్టండి.
చుట్టూ ఉన్న ప్రమాదకర వస్తువులను తొలగించండి.
తలకు మృదువైన ఆధారం ఇవ్వండి.
వీలైనప్పుడు పక్కకు తిప్పి పడుకోబెట్టండి.
చేతులు, కాళ్లు గట్టిగా పట్టుకోకండి.
నోట్లో తాళాలు, వేళ్లు లేదా ఇతర వస్తువులు పెట్టకండి.
మూర్ఛ వచ్చిన సమయాన్ని గమనించండి.
⚠️ మూర్ఛ 5 నిమిషాల కంటే ఎక్కువ కొనసాగినా, మళ్లీ మళ్లీ వచ్చినా, శ్వాస సమస్య ఉన్నా వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందండి.
#Epilepsy #Seizures #మూర్ఛవ్యాధి #SeizureFirstAid #FirstAid #EpilepsyAwareness #SeizureTreatment #BrainHealth #Neurology #EmergencyCare #FirstAidTips #HealthAwareness #TeluguHealth #HealthTipsTelugu #MedicalAwareness #TeluguMedicalVideos #SumanTV
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
